Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

వేంకటేశ్వర ఆలయంలో భక్తుల సౌకర్యార్తం మరుగుదొడ్ల నిర్మాణం 

చిత్రం న్యూస్, జైనథ్: జైనథ్ మండలం కూర గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్ల నిర్మాణానికి బుధవారం భూమి పూజ నిర్వహించారు. 4.50 లక్షల నిధులతో నిర్మాణ పనులను చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బీఆర్ఎస్ నాయకుడు మార్చెట్టి గోవర్ధన్, బీజేపి కిసాన్ మోర్చ మండల అధ్యక్షుడు ఏనుగు రాకేష్ రెడ్డి, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు సామ వెంకట్ రెడ్డి హాజరై, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు....

Read Full Article

Share with friends