Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతుకు నష్టపరిహారం అందించాలి: బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోర్వ శ్యాం డిమాండ్

చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర సూరెళ్లి గ్రామంలో ఆనంద్ అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంట విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పూర్తిగా దగ్ధమైందని, రైతును రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని బాసర మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కోర్వ శ్యామ్ డిమాండ్ చేశారు. ముథోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ సమన్వయ సమితి సభ్యులు డాక్టర్ కొమ్రేవార్ ఆదేశాల మేరకు రైతు వద్దకు చేరుకుని తమ పార్టీ తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని రైతుకు భరోసా...

Read Full Article

Share with friends