చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపిన తొమ్మిది మందిలో ఇద్దరికీ జైలు శిక్ష, ఏడుగురికి కోర్టు జరిమానా విధించింది ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ ఆదేశాల మేరకు బుధవారం పి.ప్రసాద్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహింఛారు. అనంతరం న్యాయమూర్తి ముందు హాజరుపర్చారు. ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఏడుగురికి జరిమానా విధించారని ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ తెలిపారు

