Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

పోచంపాడ్‌లో కత్తిపోట్ల ఘటన: యువకుడి దారుణ హత్య

చిత్రం న్యూస్, నిజామాబాద్ జిల్లా బ్యూరో: నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం పోచంపాడ్ గ్రామంలో పాత వివాదాల నేపథ్యంలో జరిగిన కత్తిపోట్ల ఘటనలో రిషిక్ అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.పోచంపాడ్ గ్రామంలో వేణు కుటుంబానికి, నర్సింలు కుటుంబానికి మధ్య గత కొంతకాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం సాయంత్రం ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. సమస్య పరిష్కారానికి...

Read Full Article

Share with friends