Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

నేరాల నియంత్రణకు కఠిన చర్యలు: సీపీ అంబర్ కిషోర్ ఝా

చిత్రం న్యూస్, రామగుండం: రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పెండింగ్ కేసుల సమీక్ష, దర్యాప్తు వేగవంతం, సాంకేతికత వినియోగం, సీసీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై ఆయన దృష్టి సారించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన నేర సమీక్షా సమావేశంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పెండింగ్ కేసుల పరిష్కారం, కొత్త కేసుల దర్యాప్తు పురోగతి, నిందితుల అరెస్టులు, వారెంట్ల అమలు...

Read Full Article

Share with friends