Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

నిర్మల్ జిల్లాలో గాంజా గస్తీ కార్యక్రమం: యువత అప్రమత్తంగా ఉండాలి 

నిర్మల్ జిల్లాలో గాంజా గస్తీ కార్యక్రమం: యువత అప్రమత్తంగా ఉండాలి చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో: నిర్మల్ జిల్లాలో గాంజా, మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు పోలీస్ శాఖ చేపట్టిన గాంజా గస్తీ కార్యక్రమం విస్తృతంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో, జిల్లా ఎస్పీ డా.జి.జానకీ షర్మిల యువతకు కీలక సూచనలు చేశారు.జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అమలు జరుగుతున్న గాంజా గస్తీ కార్యక్రమం ద్వారా ప్రజలకు, ముఖ్యంగా విద్యార్థులకు గాంజా వాడకం వల్ల...

Read Full Article

Share with friends