-Advertisement-

సురెల్లి గ్రామంలో మొక్క జొన్న పంట దగ్ధం 

చిత్రం న్యూస్, బాసర : నిర్మల్ జిల్లా బాసర మండలం సురేల్లి గ్రామంలో విషాదం నెలకొంది. ఆరుగాలం పండించిన రైతు పంట నేల పాలయింది. సురెల్లి గ్రామానికి చెందిన రైతు ఆనంద్ తన పంట దగ్ధం కావడంతో  కంటతడి పెట్టారు. మొక్క జొన్న పంట షార్ట్ సర్క్యూట్ కారణమా. లేక ఎవరైనా గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టరా అని కోణంలో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుమారు ఒక ఎకరం పంట విలువ రూ.80 వేల నష్టం కలిగిందని రైతు తెలిపారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Recent Comments