Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అంగన్వాడీ భవనాన్ని ప్రారంభించిన సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు

చిత్రం న్యూస్, కాగజ్ నగర్: మండలంలోని బసంతీ నగర్ గ్రామ పంచాయితీ పరిధిలో గల విలేజ్ నంబర్ - 7లో నూతనంగా రూ.12 లక్షల అంచనాతో నిర్మించిన నూతన అంగన్వాడీ భవనాన్ని సిర్పూర్ శాసన సభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు ప్రాతంభించారు. ఈ సంద్భంగా ఆయన మాట్లాడుతూ..అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను అసెంబ్లీలో తాను ప్రస్తావించానని, దాని ఫలితంగా అంగన్వాడీ టీచర్లకు కొత్త మొబైల్ ఫోన్లు ఇవ్వడం జరుగుతోందని, భవనాలు లేని అంగన్వాడీ కేంద్రాలలో...

Read Full Article

Share with friends