Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

కుంటాల మండలంలో ఉపాధి హామీ పనులను పర్యవేక్షించిన ఎంపీడీవో వనజ 

చిత్రం న్యూస్, నిర్మల్ జిల్లా బ్యూరో: కుంటాల మండలంలోని కల్లూరు గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనులను ఎంపీడీవో అల్లాడి వనజ సోమవారం పరిశీలించారు. పనుల నాణ్యత, కూలీల హాజరు, పురోగతిపై ఆమె సమీక్షించారు.గ్రామంలో కొనసాగుతున్న పనుల నాణ్యతను ఎంపీడీవో అల్లాడి వనజ క్షుణ్ణంగా పరిశీలించారు. కూలీల హాజరు నమోదు, పని ప్రదేశంలో అందుబాటులో ఉన్న సౌకర్యాలపై ఆమె ఆరా తీశారు. పనుల పురోగతిని సమీక్షిస్తూ, నిర్దేశిత...

Read Full Article

Share with friends