నటి సుభాషిణి ఆత్మహత్యాయత్నం..కుటుంబ లే కారణమా?
చిత్రం న్యూస్, డెస్క్: తమిళ బుల్లితెర నటి సుభాషిణి (36) ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వెలువడ్డాయి. చెన్నైలోని పోరూరులో ఉన్న ఆమె నివాసంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ వార్త సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.శ్రీలంకకు చెందిన సుభాషిణి, బెంగళూరుకు చెందిన బిబిన్ చంద్రను వివాహం చేసుకున్నారు. వృత్తిరిత్యా షూటింగ్‌ల కోసం ఆమె చెన్నైలో ఒంటరిగా నివసిస్తుండగా.. భర్త బెంగళూరులో ఉంటున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణ ప్రకారం.. ఆదివారం రాత్రి సుభాషిణి తన భర్తతో వీడియో...