Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉమ్మడి జైనథ్ మండల అంగన్‌వాడీ టీచర్ల ఆత్మీయ సమ్మేళనం

చిత్రం న్యూస్, జైనథ్: ఉమ్మడి జైనథ్ మండలంలోని వివిధ గ్రామాల అంగన్‌వాడీ టీచర్లు సోమవారం ఘనంగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకున్నారు. నిరాల గ్రామంలోని స్థానిక త్రినేత్ర గార్డెన్‌లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టీచర్లందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సమ్మేళనంలో భాగంగా అంగన్‌వాడీ టీచర్లు ఒకరికొకరు గాజులు తొడిగి, చేతులకు మెహందీ పెట్టుకుంటూ సందడి చేశారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సీడీపీఓ (CDPO) సురేఖ హాజరుకాగా, నిరాల గ్రామ సర్పంచ్ చౌదరి సునంద ఈ కార్యక్రమంలో...

Read Full Article

Share with friends