మామ, బావమరిది హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: కూలీ డబ్బుల పంపకంలో తలెత్తిన వివాదం ఇద్దరి ప్రాణాలను బలిగొన్న ఘటనలో నిందితుడికి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధిస్తూ సోమవారం సంచలన తీర్పునిచ్చింది. నిజామాబాద్ జిల్లా డిచ్పో పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో 2021లో జరిగిన ఈ జంట హత్యల కేసులో నేరం రుజువు కావడంతో జిల్లా జడ్జి జి.వి.ఎన్. భారత లక్ష్మి ఈ తీర్పును వెలువరించారు. పోలీసుల కథనం ప్రకారం..2021 ఆగస్టు 14న డిచ్పల్లి మండల కేంద్రంలో ఒక...