చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: మద్యం తాగి వాహనాలు నడిపిన 43 మందిలో ముగ్గురికి వారం రోజుల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున 40 మందికి కోర్టులో న్యాయమూర్తి భారీగా జరిమానా విధించినట్లు ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సోమవారం తెలిపారు. అంతకుముందు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పి.ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించారు.
