Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అనుమతి లేకుండా మొరం తరలిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ ఇలా త్రిపాఠిL

మూడు టిప్పర్లు, రెండు జేసీబీలు, ఒక ట్రాక్టర్ సీజ్  చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో :అనుమతులు లేకుండా మొరం తవ్వకాలు, రవాణా జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం అక్రమ మొరం, ఇసుక తవ్వకాలు, రవాణాపై గట్టి నిఘా కొనసాగిస్తున్నాయని అన్నారు. ఇందులో భాగంగానే సోమవారం ఆర్మూర్ డివిజన్ పరిధిలోని నందిపేట పలుగుట్ట ప్రాంతంలో అక్రమ మొరం తవ్వకాలు జరుపుతున్నారనే పక్కా సమాచారంతో సీసీఎస్ పోలీసులు సోమవారం దాడి...

Read Full Article

Share with friends