Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోనోత్సవం: గ్రామ గ్రామాన ఎగిరిన కాషాయ జెండా

చిత్రం న్యూస్, జైనథ్: భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొని పార్టీ జెండాలను ఆవిష్కరించారు. ముఖ్యంగా జైనథ్, మాకోడ, సాంగ్వి (కె), కరంజి (కె) గ్రామాల్లో నాయకులు పార్టీ జెండాను ఎగురవేశారు జైనథ్ మండల కేంద్రంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షులు లోక కరుణాకర్...

Read Full Article

Share with friends