Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ముఖ్యమంత్రి బాసర పర్యటనకు ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్ అభిలాష అభినవ్, ఎస్పీ డా.జానకీ షర్మిల

చిత్రం న్యూస్, నిర్మల్ బ్యూరో: రాష్ట్ర ముఖ్యమంత్రి బాసర పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. భద్రతా ఏర్పాట్లు, అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు.జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదివారం బాసర ఈఓ కార్యాలయంలో భద్రతా అధికారులతో సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, భద్రతా చర్యలపై అధికారులకు పలు సూచనలు అందించారు. ప్రతి అధికారి తమ విధులను కచ్చితంగా నిర్వర్తించాలని, పటిష్టమైన పోలీసు బందోబస్తును ఏర్పాటు...

Read Full Article

Share with friends