Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

అనంతపురంలో ఘనంగా ‘దీన్ దయాల్ ఉపాధ్యాయ’ ప్రశిక్షణ శిబిరం

చిత్రం న్యూస్, అనంతపురం: అనంతపురం జిల్లా భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రాప్తాడు రూరల్, రాప్తాడు, ఆత్మకూరు మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో 'దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ శిబిరం' అట్టహాసంగా జరిగింది. ఈ శిబిరానికి ముఖ్య వక్తలుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి సంధి రెడ్డి శ్రీనివాసులు, బీజేపీ సీనియర్ నాయకురాలు  ఎఫ్.సి.ఐ (FCI) స్టేట్ డైరెక్టర్ వనగొంది విజయలక్ష్మి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  'మన్ కీ బాత్' (మనసులో మాట), 'మన...

Read Full Article

Share with friends