Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

మాసాయిపేట మండలంలో పలువురు బీజేపీలో చేరిక

చిత్రం న్యూస్,మాసాయిపేట: మెదక్ జిల్లా మాసాయిపేట మండలంలో కీలక రాజకీయ మార్పు చోటుచేసుకుంది. మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు సమక్షంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు కీలక నాయకులు, కార్యకర్తలు భారతీయ జనతా పార్టీలో చేరారు. మాసాయిపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్, మండల అధ్యక్షులు మొలుగు నాగేందర్ రెడ్డి, ఓబీసి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ...

Read Full Article

Share with friends