ఖానాపూర్ మున్సిపల్ బీజేపీ కైవసం
* మున్సిపల్ ఛైర్ పర్సన్ గా అంకం మౌనిక, వైస్ చైర్మన్ గా మహమ్మద్ సోయబ్ హుస్సేన్ చిత్రం న్యూస్, ఖానాపూర్ : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఖానాపూర్ మున్సిపాలిటీ చైర్ పర్సన్ గా అంకం మౌనిక, వైస్ చైర్మన్ గా మహమ్మద్ సోయబ్ హుస్సేన్ లు ఎన్నికయ్యారు. కౌన్సిలర్లు.. చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికకు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్ కు చెందిన ఏడుగురు కౌన్సిల్లర్లు తమ చేతులు...