Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

నిర్మల్‌లో లో పీసీసీ అధ్యక్షుడికి ఘన స్వాగతం 

చిత్రం న్యూస్, నిర్మల్ : నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, పరిశీలకుడు సచిన్ సావంత్ ల పర్యటన సందర్భంగా భారీగా తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన బైక్ ర్యాలీతో పట్టణం మార్మోగింది. నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గణనీయమైన ఉత్సాహాన్ని ప్రదర్శించారు. రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్‌కుమార్ గౌడ్, పరిశీలకుడు సచిన్ సావంత్ పర్యటన సందర్భంగా, నియోజకవర్గ...

Read Full Article

Share with friends