Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ట్యాంక్ బండ్ పరిసరాల్లో ఫులే స్మృతి వనం:అఖిల భారతీయ మాలీ మహాసంఘం హర్షం

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్ పరిసరాల్లో రూ. 4 కోట్ల  నిధులతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ' ఫులే స్మృతి వనాన్ని' ఈ నెల 11న మహాత్మా జ్యోతిభా ఫులే జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవిష్కరించనుండటం పట్ల అఖిల భారతీయ మాలీ మహాసంఘం హర్షం వ్యక్తం చేసింది. శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే, ప్రధాన కార్యదర్శి సాంబన్న షిండే తదితరులు...

Read Full Article

Share with friends