Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

డ్రైవర్లు ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి: ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ

చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: నిత్యం వాహనాలు నడిపే డ్రైవర్లు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలని ట్రాఫిక్​ ఏసీపీ మస్తాన్​ అలీ సూచించారు. ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా మోపాల్ ఎస్ హెచ్ ఓ జెడ్. సుస్మిత ఆధ్వర్యంలో, లయన్స్ క్లబ్, జీజీహెచ్​ నిజామాబాద్​ సహకారంతో మోపాల్​లో డ్రైవర్లకు కంటి, చెవి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఏసీపీ మస్తాన్​ అలీ మాట్లాడుతూ.. భారీ వాహనాలు నడిపే డ్రైవర్లు ఎల్లప్పుడూ కంటి, చెవి...

Read Full Article

Share with friends