సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మీసేవ ఆపరేటర్ల పాలాభిషేకం
చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో: తమకు కమీషన్ పెంచడంపై మీసేవ ఆపరేటర్లు హర్షం వ్యక్తం చేస్తు ఎన్టీఆర్ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి శనివారం పాలాభిషేకం చేశారు.. ఈ సందర్బంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.కమీషన్ పెంపుతో పాటు కొత్త ఛార్ట్ అమలు చేస్తున్నామని ఏఎంసీవోఏ జిల్లా అధ్యక్షుడు చందుపట్ల శ్రీనివాస్, టీఎంవోఏ జిల్లా అధ్యక్షుడు లక్ష్మీనారాయణ లు అన్నారు. కమీషన్ పెంపుతో పాటు కొత్త సిటిజన్ ఛార్టర్ను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందన్నారు. జిల్లాలోని మీసేవ ఆపరేటర్లకు...