సీఎం కప్ పోటీల్లో అమ్మాయిలు అదరగొట్టడం అభినందనీయం: ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
సీఎం కప్ బేస్ బాల్ బాలికల పోటీల్లో మొదటి స్థానంలో నిలిచిన నిజామాబాద్ జట్టు చిత్రం న్యూస్, నిజామాబాద్ బ్యూరో : గ్రామీణ స్థాయిలో క్రీడాకారుల నైపుణ్యాలను వెలికితీసేందుకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సీఎం కప్ పోటీల్లో నిజామాబాద్ బేస్ బాల్ బాలికల జట్టు రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం అభినందనీయమని నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్. భూపతి రెడ్డి అన్నారు. ఇటీవల సీఎం కప్ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్ లోని...