Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ధర్మపురి సంజయ్​కి పదవి ఇవ్వాలని నిరాహార దీక్ష

చిత్రం న్యూస్, ఉమ్మడి నిజామాబాద్ బ్యూరో: మాజీ మంత్రి డీఎస్ తనయుడు, నిజామాబాద్ నగర తొలి మేయర్ ధర్మపురి సంజయ్​కు పదవి ఇవ్వాలని ఆయన అభిమానులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్​ వద్ద నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు మాట్లాడుతూ కాంగ్రెస్​ పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తున్న డి.సంజయ్​కు గుర్తింపు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ, మున్సిపల్​ ఎన్నికల్లో ఆయన అభ్యర్థుల గెలుపు కోసం...

Read Full Article

Share with friends