Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

హనుమకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

* ఇద్దరు అన్నదమ్ములు మృతి, ఐదుగురికి గాయాలు చిత్రం న్యూస్, హనుమకొండ: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం దేవనూరు వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం  చోటుచేసుకుంది. వేగంగా దూసుకువచ్చిన కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ధర్మసాగర్ మండలం దేవనూరు సమీపంలో జరిగిన ఈ ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. కారు అతివేగంతో వెళ్తూ...

Read Full Article

Share with friends