Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఘనంగా ‘పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్

చిత్రం న్యూస్,నల్లబెల్లి: దేశ సేవకే అంకితమైన పార్టీ భారతీయ జనతా పార్టీ అని, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి సమగ్ర మానవతా దృక్పథమే దేశ నిర్మాణానికి మార్గదర్శకమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నారు. నల్లబెల్లి మండలంలోని మేడపల్లి గ్రామంలో గల యశోద ఫంక్షన్ హాల్‌లో మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ అధ్యక్షతన ‘పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్’ కార్యక్రమాన్ని శుక్రవారం ఘనంగా...

Read Full Article

Share with friends