Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆదిలాబాద్ విమానాశ్రయానికి లైన్ క్లియర్: భూసేకరణ నిబంధనల నుండి మినహాయింపునిస్తూ ఉత్తర్వులు

చిత్రం న్యూస్, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ప్రజల చిరకాల స్వప్నమైన 'జాయింట్ యూజర్ ఎయిర్‌పోర్ట్' (Joint User Airport) ఏర్పాటు దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఈ విమానాశ్రయ అభివృద్ధి కోసం సేకరించాల్సిన భూమికి సంబంధించి కొన్ని కఠినమైన భూసేకరణ నిబంధనల నుండి మినహాయింపునిస్తూ రవాణా, రోడ్లు మరియు భవనాల శాఖ (విమానాశ్రయాలు) జీవో విడుదల చేసింది. జీవో ముఖ్యాంశాలు: ప్రభుత్వం జారీ చేసిన G.O.Ms.No. 17 (తేదీ: 02-04-2026) ప్రకారం ప్రధాన అంశాలు...

Read Full Article

Share with friends