Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

కమీషన్ పెంపుపై మీసేవ ఆపరేటర్ల హర్షం

చిత్రం న్యూస్, నిజామాబాద్: మీ సేవ ఆపరేటర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది.కమీషన్ పెంపుతో పాటు కొత్త సిటిజన్ చార్టర్‌ను అమల్లోకి తీసుకొచ్చింది.ఈ మేరకు జిల్లా మీ సేవ యూనియన్ల నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ ధన్యవాదాలు తెలిపారు.నిజామాబాద్ జిల్లాలోని మీ సేవ ఆపరేటర్లకు సంబంధించిన రెండు యూనియన్లు టీఎంఓసిఏ, ఏఎంసిఓఏ గత సంవత్సరం 2025 లో జేఏసీగా ఏర్పడ్డాయి.గత పది సంవత్సరాలుగా జిల్లా యూనియన్ సభ్యులు కలిసి కమీషన్ పెంపు కోసం కమిషనర్, ఐటీ సెక్రటరీ, ప్రభుత్వానికి...

Read Full Article

Share with friends