బాసర ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది : ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి
చిత్రం న్యూస్, బాసర: రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి తెలిపారు. బాసర జ్ఞాన సరస్వతి ఆలయ పర్యటన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను ఆయన పరిశీలించారు.ఈ నెల 6వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాసర ఆలయానికి రానున్న నేపథ్యంలో, అక్కడ చేపట్టాల్సిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి సుదర్శన్ రెడ్డి...