తెలంగాణలో నిరుపేదల కోసం అపార్ట్మెంట్లు: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కొత్త ప్రణాళిక
చిత్రం న్యూస్, డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు 'ఇందిరమ్మ ఇళ్ల పథకం' కింద కొత్త ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఖాళీ స్థలాలున్న చోట్ల అపార్ట్మెంట్లు నిర్మించాలని యోచిస్తోంది.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అర్హులైన ప్రతి నిరుపేదకు సొంత ఇంటిని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇప్పటికే సొంత స్థలం ఉన్న వారికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద లక్షకు పైగా...