Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

జోడాంజనేయ స్వామిని దర్శించుకున్న కలెక్టర్ గరిమ అగ్రవాల్

చిత్రం న్యూస్, వేములవాడ: మండలంలోని అగ్రహారం గ్రామంలోని శ్రీ జోడాంజనేయ స్వామి దేవస్థానాన్ని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ శుక్రవారం దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆమెకు ఆలయ ఇంఛార్జి ఈఓ వెంకన్న, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు కలెక్టర్ కు ఆలయ విశిష్టతను వివరించారు. జిల్లా కలెక్టర్ శ్రీ జోడాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తీర్థ ప్రసాదాలు అందజేసి ఆమెను సన్మానించారు. స్వామివారి సన్నిధిలో కొంత సమయం గడిపి, భక్తులతో...

Read Full Article

Share with friends