Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సాకీబండ తండలో ఘనంగా శోభాయాత్ర

చిత్రం న్యూస్, డెస్క్: సాకీబండ తండలో హనుమాన్ జయంతి సందర్భంగా రాముల వారి గుట్టపై భోగ్ బండార్ పూజా కార్యక్రమం ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా శోభాయాత్ర నిర్వహించగా, హిందూ బంధువులు, హిందూ సంఘాల ప్రతినిధులు, తండా వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హిందూ సంఘాల నేతలు మాట్లాడుతూ, యువత భక్తి మార్గంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో హిందువులు జనజాగృతి పొందాల్సిన అవసరం ఉందని తెలిపారు. మన హిందూ సాంప్రదాయాలు, సంస్కృతిని మన...

Read Full Article

Share with friends