Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

వెల్లంపల్లిలో బూత్ అధ్యక్షుడి గృహ ప్రవేశానికి హాజరైన డా. పగడాల కాళీ ప్రసాద్ రావు

చిత్రం న్యూస్, పరకాల రూరల్: పరకాల రూరల్ మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన బీజేపీ బూత్ అధ్యక్షుడు ఏకు సదయ్య నూతనంగా నిర్మించుకున్న గృహ ప్రవేశ మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల నియోజకవర్గ కాంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాళీ ప్రసాద్ రావు నూతన గృహంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సదయ్య కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు...

Read Full Article

Share with friends