కుంటాల గ్రామంలో ‘ప్రజా పాలన’ గ్రామ సభ: అభివృద్ధి పనుల ఫోటో ప్రదర్శనL
చిత్రం న్యూస్, కుంటాల: కుంటాల మండల కేంద్రంలో '99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక' కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన గ్రామ సభలో, చేపట్టిన అభివృద్ధి పనుల ఫోటో ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. కుంటాల గ్రామంలో జరిగిన గ్రామ సభకు గ్రామ సర్పంచ్ జక్కుల గజేందర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు, అధికారులు...