Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

మహనీయుల జయంతి ఉత్సవాలను విజయవంతం చేయండి..జిల్లా కలెక్టర్ రాజర్షి షా 

* జిల్లా కలెక్టర్ రాజర్షి షా కు మహనీయుల చిత్ర పటాన్ని అందజేసిన దళిత సంఘాల నాయకులు  చిత్రం న్యూస్, ఆదిలాబాద్: మహనీయుల జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు.ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టర్ సమావేశం మందిరంలో దళిత సంఘాల సమితి ప్రతినిధులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈనెల 05 తేదీన బాబు జగజీవన్ రామ్ జయంతి, 14 న బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్బంగా సన్నాహక నిర్వహణ కార్యక్రమం...

Read Full Article

Share with friends