ఘనంగా సర్ధార్ పాపన్న గౌడ్ వర్ధంతి
చిత్రం న్యూస్, ఆదిలాబాద్: తెలంగాణ తొలిరాజు బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు, మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి, తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన వీరుడు సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలంగాణ కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోరంచు శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ముందు ఆయన విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన వర్ధంతి కార్యక్రమంలో ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అనూష సతీష్, డీసీసీ అధ్యక్షులు నరేష్ జాదవ్...