వయోవృద్ధుల సంరక్షణ చట్టం అమలుకు ప్రత్యేక అధికారిని నియమించాలి
చిత్రం న్యూస్, నిర్మల్ : వయోవృద్ధుల సంక్షేమం, హక్కుల రక్షణ కోసం ప్రభుత్వం మరింత దృష్టి సారించాలని, అందుకు గాను వయోవృద్ధుల సంరక్షణ చట్టం అమలుకు ప్రతి మండల స్థాయిలో ప్రత్యేక అధికారిని నియమించాలని తెలంగాణ ఎకనామిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య డిమాండ్ చేశారు. ప్రపంచ వయోవృద్ధుల వారోత్సవాల సందర్భంగా తెలంగాణ ఎకనామిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం 2007లో ప్రవేశపెట్టిన “వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం” అమలు తీరుపై...