Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆధునిక వ్యవసాయ యంత్రాలతో రైతులకు మేలు: కలెక్టర్ అభిలాష అభినవ్ 

* రూ.3.85 లక్షల సబ్సిడీతో డ్రోన్, పనిముట్లు పంపిణీ చిత్రం న్యూస్, నిర్మల్ :ఆధునిక వ్యవసాయ యంత్రాల వినియోగం రైతులకు పనులను సులభతరం చేస్తుందని, సమయం, డబ్బు ఆదా అవుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లో సారంగాపూర్ మండలం కౌట్ల (బి) రైతు సంఘానికి రూ.3.85 లక్షల సబ్సిడీతో డ్రోన్, పనిముట్లు పంపిణీ చేశారు. ఈ యంత్రాల వల్ల తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో పనులు పూర్తవుతాయని పేర్కొన్నారు.సారంగాపూర్ మండలం కౌట్ల...

Read Full Article

Share with friends