బేలలో చలివేంద్రం ప్రారంభం: ప్రజల దాహార్తి తీరుస్తున్న ఇట్టడి సుశాంత్ రెడ్డి
చిత్రం న్యూస్,బేల: బేల మండల కేంద్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరిగిపోతున్న దృష్ట్యా, బాటసారుల, ప్రజల సౌకర్యార్థం జై హనుమాన్ ఫర్టిలైజర్స్ అధ్వర్యంలో ఇట్టడి సుశాంత్ రెడ్డి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం ఈ కేంద్రాన్ని ప్రారంభించి, వేసవి తాపం నుండి ప్రజలకు ఉపశమనం కలిగించేలా చల్లటి తాగునీటి సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు. మండల కేంద్రానికి మార్కెట్ పనుల నిమిత్తం ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు వస్తుంటారని, ఈ ఎండల్లో వారికి దాహార్తి తీర్చాలనే సంకల్పంతో ఈ...