ఉరుములు మెరుపులతో దంచి కొట్టిన వర్షం
* భూసిమెట్టలో గాలివాన బీభత్సం * ఇళ్ల పైప్పులు లేసి దెబ్బతిన్న రెండు ఇళ్లు * బాధిత కుటుంబాలను పరామర్శించిన మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మెత విశ్వనాథ్ రావు చిత్రం న్యూస్, ఉట్నూర్, జైనూర్,: ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఏజెన్సీలో మంగళవారం తెల్లవారుజామున ఉరుములు మెరుపులతో భారీ వర్షం దంచి కొట్టింది. గాలివాన బీభత్సంతో చాలా గ్రామాల్లో పలు నష్టాలు జరిగినట్లు ప్రజలు పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులు, అకాల ఈదురుగాల వాన బీభత్సంతో పలు...