ఐపీఎల్ 2026: నేడు రాజస్థాన్ రాయల్స్ vs చెన్నై సూపర్ కింగ్స్..గుహవాటి హై-వోల్టేజ్ పోరు!
చిత్రం న్యూస్, గుహవాటి: ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే క్రికెట్ అభిమానులకు అసలైన మజా అందనుంది. రాత్రి 7:30 గంటలకు గుహవాటి వేదికగా జరగనున్న మూడో మ్యాచ్‌లో మాజీ ఛాంఫియన్లు చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. మెగా ఆక్షన్, భారీ ట్రేడ్ డీల్స్ తర్వాత ఇరు జట్లు సరికొత్తగా మైదానంలోకి దిగుతున్నాయి. సంజూ శాంసన్ వర్సెస్ రాయల్స్: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ట్రేడింగ్ ఒప్పందంలో భాగంగా సంజూ శాంసన్ ఈసారి CSK తరఫున...