Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న ‘మీసేవ’ ఛార్జీలు

చిత్రం న్యూస్,హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని మీసేవ (MeeSeva) కేంద్రాల ద్వారా వివిధ ప్రభుత్వ సేవలు పొందే పౌరులపై అదనపు భారం పడనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మీసేవ కేంద్రాల్లో సర్వీసు ఛార్జీలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పెంచిన కొత్త ధరలు వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయి. కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు, ఇతర రెవెన్యూ, పౌర సేవలకు ఈ ధరల పెంపు వర్తించనుంది. నిర్వహణ వ్యయం పెరగడం మరియు మీసేవ కేంద్రాల...

Read Full Article

Share with friends