Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏప్రిల్ 5న మాండగడలో  శ్రీ మురళీకృష్ణ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం

చిత్రం న్యూస్, భోరజ్ : అదిలాబాద్ జిల్లా భోరజ్ మండలం  మాండగడ గ్రామంలో శ్రీ మురళీకృష్ణ ఆలయ ద్వితీయ వార్షికోత్సవం, 26వ సుందర సత్సంగ వార్షికోత్సవం ఏప్రిల్ 5 న ఆదివారం రోజు ఘనంగా నిర్వహించనున్నారు. శ్రీశ్రీశ్రీ స్వామి సుందర చైతన్యానంద సరస్వతి వారి దివ్య ఆశీస్సులతో ఈ కార్యక్రమం జరగనుంది.ఉదయం 8:00 గంటలకు నగర సంకీర్తన,అనంతరం భజన కార్యక్రమం, 'తత్వ బోధ' అంశంపై క్విజ్ పోటీలు, మహా ప్రసాద వితరణ కార్యక్రమానికి సుందర సత్సంగ సభ్యులు,...

Read Full Article

Share with friends