Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఉచితంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు

ఉచితంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండల కీర్గుల్ (కె ) గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ఉచితంగా పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను అందజేస్తుందని సర్పంచ్ మలేగాం మధు ప్రీతి అన్నారు. శనివారం మండలంలోని కీర్గుల్ కె గ్రామంలో సర్పంచ్, పశువైద్యాధికారి డాక్టర్ రాజేష్, డాక్టర్ వినాయక రావు, డాక్టర్ శివకుమార్ లు పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.....

Read Full Article

Share with friends