Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

రైతుల భ‌రోసా నిధుల విడుద‌ల‌తో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల హ‌ర్షం

సీఎం, మంత్రుల ఫ్లెక్సీల‌కు ఆత్రం సుగుణ పాలాభిషేకం చిత్రం న్యూస్, ఆసిఫాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను విడుదల చేయడంతో రైతులంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారని డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలిపారు. శుక్రవారం డీసీసీ కార్యాలయం ఆవరణలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇరుకుల మంగ, మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అబ్దుల్లతో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇంచార్జి మంత్రి జూపల్లి...

Read Full Article

Share with friends