బేలలో ఘనంగా సీతారాముల కల్యాణ వేడుకలు
చిత్రం న్యూస్, బేల: ఆదిలాబాద్ జిల్లా బేలలో శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవోపేతంగా, రమణీయంగా జరిగింది. మండల కేంద్రంతో పాటు డోప్ఠాల, మసాల ( బి ) గ్రామాల్లో భక్తుల సమక్షంలో అభిజిత్ లగ్నంలో స్వామివారి కళ్యాణం కన్నుల పండువగా సాగింది.రామయ్య తండ్రి, సీతమ్మ తల్లికి ప్రత్యేక అలంకరణలు, అర్చనలు చేశారు. ఆయా గ్రామాల్లో భక్తుల జయ జయ ద్వానాలతో ఆలయ ప్రాంగణాలు శ్రీరామ నామస్మరణతో మార్మోగింది..రాముడు పుట్టిన రోజు వేడుక, పట్టాభిషిక్తుడైన...