రామ మందిర నిర్మాణానికి భూమిపూజ చేసిన ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్
చిత్రం న్యూస్, బాసర: నిర్మల్ జిల్లా బాసర మండలం కీర్గుల్( కె ) గ్రామంలో శ్రీరామ నవమి ఉత్సవాలు కనుల పండువగా, అంగరంగ వైభవంగా నిర్వహించారు. Mahilaluమంగళ హారతులతో తరలివచ్చారు. భారీ శోభాయాత్రను చేపట్టారు. ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కు గ్రామస్తులు ముందుగా స్వాగతం పలికారు. రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆలయ నిర్మాణానికి వేద పండితులు, వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేవాలయాల...