Processing...
  Chitram news
No.1 తెలుగు న్యూస్ డైలీ

సహకార శాఖ సీనియర్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ ప్రసన్నకు ఘనంగా సన్మానం 

చిత్రం న్యూస్, ఆదిలాబాద్: జిల్లా సహకార కార్యాలయం అదిలాబాద్ లో గత కొంతకాలంగా సీనియర్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వర్తిస్తున్న యస్. లక్ష్మీ ప్రసన్న ను తెలంగాణ సహకార యూనియన్ హైదరాబాద్ కు బదిలీ చేస్తూ సహకార శాఖ రాష్ట్ర అడిషనల్ రిజిస్టర్ (సర్వీసెస్) ఉత్తర్యులు జారీచేశారు. ఈ సందర్భంగా టీఎన్జీవో యూనియన్ అదిలాబాద్ జిల్లా పక్షాన బదిలీ పై వెళ్తున్న అధికారికి జిల్లా సహకార శాఖ కార్యాలయంలో శాలువాతో సత్కరించి వీడ్కోలు తెలిపారు. ఈ కార్యక్రమంలో...

Read Full Article

Share with friends