ఔట్సోర్సింగ్ ఉద్యోగుల హైదరాబాద్ మహాగర్జనను విజయవంతం చేయండి
చిత్రం న్యూస్, వనపర్తి:ఈ నెల 29న హైదరాబాదులో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో నిర్వహించబోయే మహా ధర్నా పోస్టర్ ను అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షుడు భరత్, ఉపాధ్యక్షులు మహేందర్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు భరత్ మాట్లాడుతూరాష్ట్ర వ్యాప్త అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఏజెన్సీలను రద్దుచేసి వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, గత...